Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:26 AM

రంగమ్మగూడెంలో ఐకెపి కొనుగోలు కేంద్రం ప్రారంభం.

20-04-2026 340 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామపంచాయతీ పరిధిలోని రంగమ్మగూడెంలో ఐకెపి మార్కెట్ సెంటర్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ దుండిగళ్ళ సత్తయ్య, మార్కెట్ వైస్ చైర్మన్ సింగిరెడ్డి మల్లారెడ్డి పాల్గొన్నారు.

గ్రామ సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్, ఉపసర్పంచ్ పాండు, 10వ వార్డు సభ్యుడు వంగల అవినాష్ చేతుల మీదుగా ఐకెపి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని నేరుగా విక్రయించేందుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

రంగమ్మగూడెంలో ఏర్పాటు చేసిన ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు సకాలంలో మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఐకెపి మార్కెట్ సభ్యులు గునుగంటి సురేందర్ రావు, మాండ్ర పూజ, వేముల రోజా, నడిగోటి శృతి, సింగిల్ విండో డైరెక్టర్ రామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేముల దయాకర్, పిండి సైదులు, తెడ్ల సత్యనారాయణ, చిల్ల మధు, మాధవరం కిషన్ రావు, సుదగాని సత్తయ్య, పనకంటి లింగారావు, పనకంటి కిషన్ రావు, నాగులవంచ శ్రీకాంత్, మండ్ర సత్తయ్య, మద్దెగళ్ళ శీను, మండ్ర ఉపేందర్ తదితరులతో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.

Sthanikam

రంగమ్మగూడెంలో ఐకెపి కొనుగోలు కేంద్రం ప్రారంభం.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News