Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:27 AM

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి… కుటుంబానికి కాంగ్రెస్ నేత దైద రవీందర్ పరామర్శ

30-12-2025 70 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నకిరేకల్ స్థానికం ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో రామోజు రామ్ చరణ్ చారి మృతి చెందారు. ఈ విషాద ఘటనపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆయన, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా దహన సంస్కారాలకు రూ.5,000/- ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని మృతునికి చివరి వీడ్కోలు పలికారు.

అనుకోని ప్రమాదంలో యువకుడి మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్న దైద రవీందర్, బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటన నియోజకవర్గంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Sthanikam

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి… కుటుంబానికి కాంగ్రెస్ నేత దైద రవీందర్ పరామర్శ

Article Image
నకిరేకల్ స్థానికం ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో రామోజు రామ్ చరణ్ చారి మృతి చెందారు. ఈ విషాద ఘటనపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆయన, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా దహన సంస్కారాలకు రూ.5,000/- ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని మృతునికి చివరి వీడ్కోలు పలికారు.

అనుకోని ప్రమాదంలో యువకుడి మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్న దైద రవీందర్, బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటన నియోజకవర్గంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News