Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:44 AM

రామన్నపేటలో 10వ తరగతి విద్యార్థినులకు ఎగ్జామ్ పాడ్స్, పెన్స్

13-03-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ప్రభుత్వ బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు పరీక్షల సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని ఎగ్జామ్ పాడ్స్, పెన్స్ పంపిణీ చేశారు. స్ట్రెంత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, బత్తిని రాజు ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా హెచ్‌ఎం & ఎంఈఓ జ్యోతి మేడం మాట్లాడుతూ విద్యార్థినులు పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.

స్ట్రెంత్ ఫౌండేషన్ ఫౌండర్ & చైర్మన్ ఎర్ర నరేష్ మాట్లాడుతూ విద్యార్థినులు కష్టపడి చదివి జ్ఞానం సంపాదించుకోవాలని, విద్యే మనిషికి నిజమైన సంపద అని పేర్కొన్నారు. పరీక్షలను ఆత్మవిశ్వాసంతో రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సభ్యులు బత్తిని రాజు, ఆవుల సాయి, ఆవుల మత్స్యగిరి, అధ్యాపక బృందం మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటలో 10వ తరగతి విద్యార్థినులకు ఎగ్జామ్ పాడ్స్, పెన్స్

Article Image

రామన్నపేట: ప్రభుత్వ బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు పరీక్షల సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని ఎగ్జామ్ పాడ్స్, పెన్స్ పంపిణీ చేశారు. స్ట్రెంత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, బత్తిని రాజు ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా హెచ్‌ఎం & ఎంఈఓ జ్యోతి మేడం మాట్లాడుతూ విద్యార్థినులు పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.

స్ట్రెంత్ ఫౌండేషన్ ఫౌండర్ & చైర్మన్ ఎర్ర నరేష్ మాట్లాడుతూ విద్యార్థినులు కష్టపడి చదివి జ్ఞానం సంపాదించుకోవాలని, విద్యే మనిషికి నిజమైన సంపద అని పేర్కొన్నారు. పరీక్షలను ఆత్మవిశ్వాసంతో రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సభ్యులు బత్తిని రాజు, ఆవుల సాయి, ఆవుల మత్స్యగిరి, అధ్యాపక బృందం మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News