Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:23 PM

రామన్నగూడెం నూతన గ్రామ శాఖ అధ్యక్షులుగా గుగులోతు రవీందర్ నాయక్.

03-03-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రామన్నగూడెం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గుగులోతు రవీందర్ నాయక్ నువ్వు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షులు గాజుల శేఖర్, ప్రధాన కార్యదర్శి లాకావత్ సోములు నాయక్, కోశాధికారిగా గుగులోతు వీరు నాయకులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ జిల్లా నాయకులు గుగులో దీప్లా నాయక్, సర్పంచ్ గుగులోతు రాజశేఖర్, ఉప సర్పంచ్ గాజుల వేణు గుగులోతు హత్తి రామ్, ఆంగోతు సేవ, గుగులోతు వీర్య జాటోద్ దేవా, , గుగులోతు బద్రు, గుగులోతు రామోజీ, గుగులోతు వీరు, భూక్య మోనా గుగులోతు హరి సింగ్. తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నిక పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

రామన్నగూడెం నూతన గ్రామ శాఖ అధ్యక్షులుగా గుగులోతు రవీందర్ నాయక్.

Article Image

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రామన్నగూడెం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గుగులోతు రవీందర్ నాయక్ నువ్వు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షులు గాజుల శేఖర్, ప్రధాన కార్యదర్శి లాకావత్ సోములు నాయక్, కోశాధికారిగా గుగులోతు వీరు నాయకులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ జిల్లా నాయకులు గుగులో దీప్లా నాయక్, సర్పంచ్ గుగులోతు రాజశేఖర్, ఉప సర్పంచ్ గాజుల వేణు గుగులోతు హత్తి రామ్, ఆంగోతు సేవ, గుగులోతు వీర్య జాటోద్ దేవా, , గుగులోతు బద్రు, గుగులోతు రామోజీ, గుగులోతు వీరు, భూక్య మోనా గుగులోతు హరి సింగ్. తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నిక పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News