Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:47 AM

రైతులకు నానో ఎరువులు, డ్రోన్ పరిజ్ఞానంపై అవగాహన కూసుమంచి రైతువేదికలో శిక్షణ కార్యక్రమం

12-03-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కూసుమంచి, రైతులు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటే వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధించవచ్చని కూసుమంచి విభాగ సహాయ వ్యవసాయ సంచాలకులు సతీష్తె లిపారు.

గురువారం కూసుమంచి మండలంలోని రైతు వేదికలో అగ్రికల్చరల్ టెక్నాలజీ మానేజ్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సతీష్ మాట్లాడుతూ వ్యవసాయంలో నానో ఎరువుల ప్రాముఖ్యత, డ్రోన్ పరిజ్ఞానం ద్వారా పంటల సంరక్షణ గురించి రైతులకు వివరించారు.

ఈ సందర్భంగా వైరా కృషి విగ్యాన్ కేంద్ర వ్యరా శాస్త్రవేత్త చైతన్య ప్రకృతి వ్యవసాయం అవసరాన్ని వివరించారు. అలాగే హెచ్‌టీ పత్తి సాగు వల్ల కలిగే నష్టాలు, భూసార పరీక్షల ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించారు.

పాలేరు విభాగ ఉద్యాన శాఖ అధికారి అపర్ణ పామాయిల్ సాగు విధానాలపై రైతులకు వివరించారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి వాణి మాట్లాడుతూ పంట అవశేషాలను తగలబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే వరిలో ప్రాధాన్యం గల రకాలను వివరించారు.

తరువాత రైతులకు డ్రోన్ ద్వారా పంటలపై మందు పిచికారీ చేసే విధానాన్ని క్షేత్రస్థాయిలో ప్రదర్శించారు. పశువైద్య శాఖ అధికారి Dr. నీలికాంత్ప శువులకు వచ్చే వ్యాధులు, వాటి నివారణ మార్గాలను వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ సభ్యులు, సాంకేతిక సహాయకురాలు అరుణ, వ్యవసాయ విస్తరణ అధికారులు జానీ, రవీందర్, వంశీ, రవికుమార్, నవీన్, సౌమ్య, ప్రియాంకతో పాటు రైతులు పాల్గొన్నారు.

Sthanikam

రైతులకు నానో ఎరువులు, డ్రోన్ పరిజ్ఞానంపై అవగాహన కూసుమంచి రైతువేదికలో శిక్షణ కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News