Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 03:05 AM

రైతు సుఫల పాదయాత్రలో పాల్గొన్న సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ

20-01-2026 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునగాల స్థానిక ప్రతినిధి పాముల రాఘవేందర్

నేడు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కేంద్రంలో శ్రీ భక్త రామదాసు స్థూపం నుంచి రైతు సంక్షేమము సమాజ ఆరోగ్యానికి సుఫల యాత్ర. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి వారు. పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో. మండల పరిధిలోని నరసింహపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. పాల్గొని వారితో పాదయాత్రలో పాల్గొన్నారు. ముందుగా సిద్ధార్థ యోగ విశ్వవిద్యాలయం లో ఏర్పాటుచేసిన రైతులతో సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా సర్పంచి సత్యనారాయణ మాట్లాడుతూ. ఒక ఆధ్యాత్మిక వేత్తగా ఉన్న శ్రీ శ్రీ రామానుజ చిన్న జీయర్ స్వామి. రైతుల కోసం. రైతుల బాగు కోసం సమాజ హితం కోసం సనాతన ధర్మం కోసం వారి కృషి అభినందనీయమని. ప్రతి ఒక్కరూ వారి సందేశాన్ని పాటించి. ప్రకృతికి పర్యావరణానికి. సకల జీవరాసులకు. హాని కలిగించకుండా. ఉండాలని. రైతులు. ఆర్గానిక్ పంటల వైపు మొగ్గు చూపాలని. సేంద్రీయ ఎరువులతోనే పంటలు పండించాలని. రాబోయే రోజుల్లో. ఫెర్టిలైజర్స్ ను క్రమ క్రమంగా తగ్గించాలని. ఈ ఫర్టిలైజర్స్ వల్ల ప్రతి ఒక్కరూ వివిధ వ్యాధుల బారిన పడుతున్నారని. అలాగే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో సమాజ సేవలో ముందుండాలని. ప్రతి ఇంటిలో గోమాత ఉండాలని ప్రతి గ్రామంలో గోశాల ఏర్పాటు చేసుకోవాలని. తమ పిల్లలు తల్లిదండ్రుల పట్ల. గౌరవ మర్యాదలతో మెలగాలని. అలాగే సర్వ మానావాళికి ఆరాధ్యుడైన. ఖమ్మం జిల్లాలో కొలువై ఉన్న శ్రీరామచంద్రుడి. ఆశీస్సులతో. భక్త రామదాసు నెలయాడిన. ప్రాంతమైన. నేలకొండపల్లి నుంచి ఈ రైతు సుఫల యాత్ర. ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని. చెప్పిన చిన్న జీయర్ స్వామి గారి. సూక్తులను. ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన. యువకులు. రేవూరి బాబు కిన్నెర మనోజ్. కిన్నెర హరీష్ బీమపంగు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

రైతు సుఫల పాదయాత్రలో పాల్గొన్న సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News