Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:26 AM

రబీ సీజన్ అపరాల కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధం

రబీ సీజన్ అపరాల కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధం

రబీ సీజన్ అపరాల కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధం
06-03-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కృష్ణాజిల్లాలో రబీ 2025–26 సీజన్‌లో రైతులు సాగు చేసిన అపరాలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ తెలిపారు.

ప్రభుత్వం మినుములకు క్వింటాలుకు రూ. 7,800 మద్దతు ధరను, పెసలకు క్వింటాలుకు రూ. 8,768 మద్దతు ధరను నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తమ పంటను తీసుకురావాలని సూచించారు.

రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Sthanikam

రబీ సీజన్ అపరాల కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధం

Article Image

కృష్ణాజిల్లాలో రబీ 2025–26 సీజన్‌లో రైతులు సాగు చేసిన అపరాలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ తెలిపారు.

ప్రభుత్వం మినుములకు క్వింటాలుకు రూ. 7,800 మద్దతు ధరను, పెసలకు క్వింటాలుకు రూ. 8,768 మద్దతు ధరను నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తమ పంటను తీసుకురావాలని సూచించారు.

రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News