Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:31 AM

రైతులకు ఇబ్బంది కలగకుండ ధాన్యం కొనుగోలు చేయాలి ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి

30-12-2025 67 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
కురవి, స్థానికం ప్రతినిధి

రైతులకు ఇబ్బంది కలగకుండా కాంటాలను వెంట వెంటనే చేసి మిల్లులకు తరలించే విధంగా చూడాలని ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి సూచించారు,కురవి ,అయ్యగారిపల్లి, కొత్తూరు దాన్నెపు కొనుగోలు కేంద్రాలను అయన మంగళవారం సందర్శించి, ఈ సందర్భంగా నిర్వాహకులతో మాట్లాడుతూ కాంటాలు అయిన వెంటనే మిల్లర్లతో సంప్రదించి డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే వధంగా చూడాలని, బోనస్ కొంతమంది రైతులకు జమ చేశారని మిగతా రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటుంది కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బంది క్షేత్రస్థాయిలో, కాంటాలు, లారీలు, మిల్లర్స్ తో మాట్లాడి దిగుమతి త్వరితగతిగా అయ్యేటట్టు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు, ఈ కార్య క్రమంలో సంఘ సి ఈ ఓ జితేందర్, నర్సయ్య సులోచన శరత్ , తురక రమేష్ బుర్ర సమ్మయ్య అప్పల వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Sthanikam

రైతులకు ఇబ్బంది కలగకుండ ధాన్యం కొనుగోలు చేయాలి ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి

Article Image
కురవి, స్థానికం ప్రతినిధి

రైతులకు ఇబ్బంది కలగకుండా కాంటాలను వెంట వెంటనే చేసి మిల్లులకు తరలించే విధంగా చూడాలని ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి సూచించారు,కురవి ,అయ్యగారిపల్లి, కొత్తూరు దాన్నెపు కొనుగోలు కేంద్రాలను అయన మంగళవారం సందర్శించి, ఈ సందర్భంగా నిర్వాహకులతో మాట్లాడుతూ కాంటాలు అయిన వెంటనే మిల్లర్లతో సంప్రదించి డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే వధంగా చూడాలని, బోనస్ కొంతమంది రైతులకు జమ చేశారని మిగతా రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటుంది కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బంది క్షేత్రస్థాయిలో, కాంటాలు, లారీలు, మిల్లర్స్ తో మాట్లాడి దిగుమతి త్వరితగతిగా అయ్యేటట్టు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు, ఈ కార్య క్రమంలో సంఘ సి ఈ ఓ జితేందర్, నర్సయ్య సులోచన శరత్ , తురక రమేష్ బుర్ర సమ్మయ్య అప్పల వెంకన్న తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News