Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:38 PM

పెనుకొండలో మంత్రి సవిత ప్రజా దర్బార్ – సమస్యల పరిష్కారానికి తక్షణ ఆదేశాలు

18-04-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌ కార్యక్రమంలో ఆమె నేరుగా ప్రజల వినతులను స్వీకరించారు.ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు

ఈ సందర్భంగా ప్రతి అర్జీని ప్రాధాన్యతగా పరిగణించి, సంబంధిత అధికారులతో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో ఎటువంటి ఆలస్యం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు భూవివాదాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, తాగునీటి సమస్యలు వంటి అంశాలపై తమ వినతిపత్రాలను సమర్పించారు.

ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా త్వరితగతిన పరిష్కారం అందించగలమని మంత్రి సవిత పేర్కొన్నారు. ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, బాధ్యతాయుత విధానాలే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

Sthanikam

పెనుకొండలో మంత్రి సవిత ప్రజా దర్బార్ – సమస్యల పరిష్కారానికి తక్షణ ఆదేశాలు

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌ కార్యక్రమంలో ఆమె నేరుగా ప్రజల వినతులను స్వీకరించారు.ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు

ఈ సందర్భంగా ప్రతి అర్జీని ప్రాధాన్యతగా పరిగణించి, సంబంధిత అధికారులతో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో ఎటువంటి ఆలస్యం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు భూవివాదాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, తాగునీటి సమస్యలు వంటి అంశాలపై తమ వినతిపత్రాలను సమర్పించారు.

ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా త్వరితగతిన పరిష్కారం అందించగలమని మంత్రి సవిత పేర్కొన్నారు. ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, బాధ్యతాయుత విధానాలే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News