Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:35 AM

పసునూరు లో శ్రీరామనవమి సందర్భంగా ట్రాక్టర్ పోటీలు

29-03-2026 96 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాంపల్లి మండలం పసునూరు గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ట్రాక్టర్ పోటీలు ఉత్సాహంగా నిర్వహించబడినాయి. గ్రామ యువకులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటీలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు ట్రాక్టర్ల యూనికాన్ యూనియన్ లో సంయుక్తంగా నిర్వహించినారు. ట్రాక్టర్ల శక్తి వేగం, డ్రైవింగ్ అయిపోయిందని ప్రదర్శించే విధంగా వివిధ రకాల పోటీలను ఏర్పాటు చేయగా ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షించారు. పోటీలలో గెలుపొందిన వారికి నగదు బహుమతులు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రేగోజు నరసింహ చారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోగుల వెంకటరెడ్డి తండ్రి ఇస్తాపరెడ్డి, రాగి పని ధనంజయ చారి, వీరమళ్ళ సందీప్, కెసిఆర్, ఎస్కే ఖాదర్, ఇద్రిస్, ట్రాక్టర్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

పసునూరు లో శ్రీరామనవమి సందర్భంగా ట్రాక్టర్ పోటీలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News