Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:20 PM

ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి...

ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి...

ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి...
18-04-2026 281 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మైనారిటీ గురుకుల పాఠశాల హెడ్ కుక్ షేక్ మదర్ బి, హెచ్/ యాకుబ్ అలి ను తుంగతుర్తి ప్రిన్సిపాల్ ఉమా రెడ్డి, చెప్పుకోలేని భాషలో తిట్టి స్కూల్ నుంచి పంపించడంతో, మరుసటి రోజు అనగా శనివారం 18.4.2026 నాడు తిరిగి స్కూలుకు వెళ్లగా, స్కూల్లో కి రాకుండా ఎండలో 6 గంటల పాటు నిలబెట్టడంతో కళ్ళు తిరిగి పడిపోవడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనితో సీరియస్ ఉండడంతో అక్కడి నుండి 108లో సూర్యాపేట ఏరియా హాస్పిటల్ పంపించడం జరిగింది. జరిగిన సంఘటనపై వెంటనే కలెక్టర్ స్పందించి, ఎందుకు ఈ విధంగా చేయవలసి వచ్చిందో, విచారణ జరిపించి, ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని హెడ్కుక్ మదర్ బి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Sthanikam

ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News