Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:45 AM

పరీక్షల ముందు విద్యార్థులకు ప్రోత్సాహం పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్ పంపిణీ

12-03-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, : పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకు భువనగిరి పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ప్రి న్సిపాల్ శౌ రెడ్డి పరీక్షా సామగ్రిని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, ఎగ్జామ్ ప్యాడ్లు, స్కేల్ తదితర అవసరమైన వస్తువులను బహుమతిగా అందజేశారు. పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఏజీఎం వీర రహ్మాన్, డీన్ శేఖర్, పదో తరగతి ఇన్‌చార్జ్ భిక్షం, అకౌంటెంట్ శక్తి స్వరూప్, పీఈటీ మహేష్‌తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Sthanikam

పరీక్షల ముందు విద్యార్థులకు ప్రోత్సాహం పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్ పంపిణీ

Article Image

యాదాద్రి భువనగిరి, : పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకు భువనగిరి పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ప్రి న్సిపాల్ శౌ రెడ్డి పరీక్షా సామగ్రిని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, ఎగ్జామ్ ప్యాడ్లు, స్కేల్ తదితర అవసరమైన వస్తువులను బహుమతిగా అందజేశారు. పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఏజీఎం వీర రహ్మాన్, డీన్ శేఖర్, పదో తరగతి ఇన్‌చార్జ్ భిక్షం, అకౌంటెంట్ శక్తి స్వరూప్, పీఈటీ మహేష్‌తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News