Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీటీడీ కల్యాణ మండపం భూమికి హద్దుల నిర్ణయం. న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 01:38 PM

ప్రతిరోజు యోగ అభ్యసనం ధ్యానం చేయాలి; పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహేందర్

23-07-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి;అనునిత్యం మనం చేసే పనుల వలన మనం శారీరకంగా మానసికంగా ఒత్తిడికి గురై అనేక రుగ్మతలకు గురువు అవుతున్న విషయాలను అధిగమించడానికి ప్రతి ఒక్కరం ప్రతిరోజు కొంత సమయాన్ని యోగా అభ్యసనం ధ్యానాన్ని చేయాలని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేందర్ కోరినారు. మండలం గొట్టిపర్తి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కలిసి యోగ చేసి మాట్లాడారు. అనంతరం వారు మాట్లాడుతూ.... యోగ అభ్యసనం ద్వారా మనం మనసు ప్రశాంతత పొందుతామని ఆరోగ్య రుగ్మతులను అధిగమిస్తామని మంచి ఆరోగ్యంతో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతిరోజు యోగ అభ్యసనం ధ్యానం చేయాలి; పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహేందర్

Article Image

తుంగతుర్తి;అనునిత్యం మనం చేసే పనుల వలన మనం శారీరకంగా మానసికంగా ఒత్తిడికి గురై అనేక రుగ్మతలకు గురువు అవుతున్న విషయాలను అధిగమించడానికి ప్రతి ఒక్కరం ప్రతిరోజు కొంత సమయాన్ని యోగా అభ్యసనం ధ్యానాన్ని చేయాలని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేందర్ కోరినారు. మండలం గొట్టిపర్తి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కలిసి యోగ చేసి మాట్లాడారు. అనంతరం వారు మాట్లాడుతూ.... యోగ అభ్యసనం ద్వారా మనం మనసు ప్రశాంతత పొందుతామని ఆరోగ్య రుగ్మతులను అధిగమిస్తామని మంచి ఆరోగ్యంతో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News