Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 08:44 AM

ప్రతి ఒక్కరు కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి; సర్పంచ్ మల్లేష్

22-02-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం సంగేo గ్రామంలో ఆదివారం నాడు ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని స్థానిక సర్పంచ్ కలకోట్ల మల్లేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామంలోని ప్రజలందరూ ఈ ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని సద్వినియే గ o చేసుకోవాలని కోరారు. వైద్యులు తెలిపిన ప్రకారంమొత్తం గ్రామంలో 70 మందికి పరీక్షలు చేయించగా అందులో 20 మందికి కంటి ఆపరేషన్ చికిత్సకు పంపించడం జరిగిందనీ,పదిమందికి అద్దాలు ఇవ్వడం జరిగిందనీ, మిగతా వారికి కంటికి సంబంధించిన మందులను ఇచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జటంగి నీలమ్మ ముత్తయ్య, వైద్య సిబ్బంది, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకన్న, కాకులారపు బిక్షం రెడ్డి, వార్డ్ మెంబర్లు భాగ్యమ్మ, యూత్ అధ్యక్షులు మహేందర్, సోమయ్య, కలకోట్ల లక్ష్మమ్మ ,ఆనందం, వీరబోయిన ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ప్రతి ఒక్కరు కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి; సర్పంచ్ మల్లేష్

Article Image

తుంగతుర్తి మండలం సంగేo గ్రామంలో ఆదివారం నాడు ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని స్థానిక సర్పంచ్ కలకోట్ల మల్లేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామంలోని ప్రజలందరూ ఈ ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని సద్వినియే గ o చేసుకోవాలని కోరారు. వైద్యులు తెలిపిన ప్రకారంమొత్తం గ్రామంలో 70 మందికి పరీక్షలు చేయించగా అందులో 20 మందికి కంటి ఆపరేషన్ చికిత్సకు పంపించడం జరిగిందనీ,పదిమందికి అద్దాలు ఇవ్వడం జరిగిందనీ, మిగతా వారికి కంటికి సంబంధించిన మందులను ఇచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జటంగి నీలమ్మ ముత్తయ్య, వైద్య సిబ్బంది, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకన్న, కాకులారపు బిక్షం రెడ్డి, వార్డ్ మెంబర్లు భాగ్యమ్మ, యూత్ అధ్యక్షులు మహేందర్, సోమయ్య, కలకోట్ల లక్ష్మమ్మ ,ఆనందం, వీరబోయిన ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News