Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 09:32 PM

ప్రత్యేక పూజలు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

04-03-2026 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని అనంత సరస్వతి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు సందర్భంగా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాజీ కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ ఓ రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు బి బ్లాక్ అద్యక్షుడు వెంకటేష్ యాదవ్, బి కే శ్రీనివాస్,పిట్టల శ్రీనివాస్, జి ఎన్ వి సతీష్ కుమార్,ఎస్ ఆర్ ప్రసాద్, టెంపుల్ చైర్మన్ కే హరీష్,ప్రవీణ్, సత్యమూర్తి, బాబు, సత్యనారాయణ, సంపత్ గౌడ్, వైనాల ప్రవీణ్, వినోద్ యాదవ్, సయ్యద్ యూసిఫ్ బాయ్, బ్రహ్మయ్య రాందాస్ సంతోష్ ముదిరాజ్,నాగరాజు సురేష్ సింగ్,రాము,రామ కృష్ణ,సిరిగిరి రాజు,రఘు యాదవ్, సందీప్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ప్రత్యేక పూజలు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

Article Image

ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని అనంత సరస్వతి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు సందర్భంగా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాజీ కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ ఓ రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు బి బ్లాక్ అద్యక్షుడు వెంకటేష్ యాదవ్, బి కే శ్రీనివాస్,పిట్టల శ్రీనివాస్, జి ఎన్ వి సతీష్ కుమార్,ఎస్ ఆర్ ప్రసాద్, టెంపుల్ చైర్మన్ కే హరీష్,ప్రవీణ్, సత్యమూర్తి, బాబు, సత్యనారాయణ, సంపత్ గౌడ్, వైనాల ప్రవీణ్, వినోద్ యాదవ్, సయ్యద్ యూసిఫ్ బాయ్, బ్రహ్మయ్య రాందాస్ సంతోష్ ముదిరాజ్,నాగరాజు సురేష్ సింగ్,రాము,రామ కృష్ణ,సిరిగిరి రాజు,రఘు యాదవ్, సందీప్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News