Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

ప్రైవేట్ టీచర్లపై ప్రొఫెషనల్ టాక్స్ వసూలు హేయం

07-03-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రైవేట్ టీచర్స్ ఫోరం చౌటుప్పల్ డివిజన్ అధ్యక్షులు కానుగు సతీష్

ప్రైవేట్ టీచర్ల నుంచి ప్రొఫెషనల్ టాక్స్ (వృత్తి పన్ను) వసూలు చేయాలనే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం చౌటుప్పల్ డివిజన్ అధ్యక్షులు కానుగు సతీష్ డిమాండ్ చేశారు. అరకోర జీతాలతో దుర్భర జీవితం గడుపుతున్న ప్రైవేట్ టీచర్లపై వృత్తి పన్ను విధించడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు.ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. అలాగే బడ్జెట్ పాఠశాలలకు కమర్షియల్ టాక్స్ నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఫిటీఎఫ్ యాదాద్రి జిల్లా కార్యదర్శి గుణమోని ఐలయ్య, ప్రైవేట్ ఉపాధ్యాయులు టి. వెంకటేశ్వర్లు, రమేష్, నాగమణి, ఇందిర, నాగు, బ్రహ్మచారి, నాయుడు, ఇంతియాజ్, శిల్ప, రవళి, శిరీష తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రైవేట్ టీచర్లపై ప్రొఫెషనల్ టాక్స్ వసూలు హేయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News