Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:17 PM

ప్రచార హోరు.. హిందూ సమ్మేళనం దిగ్విజయం చేయండి!

18-04-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో భారీ బైక్ ర్యాలీ.. కేవీబీ కృష్ణారావు పిలుపు

​ఈనెల 19న నిర్వహించనున్న 'మహా హిందూ సమ్మేళనం' విజయవంతం కోరుతూ శనివారం పట్టణంలో హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పురవీధుల గుండా సాగిన ఈ ర్యాలీని సమితి అధ్యక్షులు కేవీబీ కృష్ణారావు ప్రారంభించారు.​ర్యాలీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆదివారం జరగనున్న సమ్మేళనానికి ముఖ్య అతిథిగా పూజ్యశ్రీ వాసుదేవానంద సరస్వతి, ముఖ్య వక్తగా జిన్నా సత్యనారాయణ రెడ్డి, మహిళా వక్తగా పర్వతం సంధ్యారాణి హాజరై మార్గదర్శనం చేయనున్నట్లు తెలిపారు. పట్టణంలోని ప్రతి ఇంటి నుంచి భక్తులు తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ప్రధాన కార్యదర్శి కొసనం రాంరెడ్డి, కోశాధికారి కర్నాటి శ్రీనివాసులు సారథ్యంలో సాగిన ఈ ర్యాలీలో డాక్టర్ వేముల నరసింహ, కర్నాటి శ్యాం ప్రసాద్ సమన్వయకర్తలుగావ్యవహరించారు.ఈ కార్యక్రమంలో సీతారామచంద్రస్వామి దేవస్థానం అధ్యక్షులు బొబ్బిళ్ల మురళి, శివ భక్త మార్కండేయ స్వామి దేవస్థానం అధ్యక్షులు బడుగు జయప్రకాష్, మహిపాల్ రెడ్డి, జక్కర్తి శేఖర్, బత్తిని రఘు గౌడ్, విశ్వనాథ్, శ్రీనివాస్, బిజిలి నరేష్ , మునుకుంట్ల సత్యనారాయణ, గుర్రం వెంకటేశం, కాంసెట్టి చంద్రశేఖర్, భీమిడి మోహన్ రెడ్డి, బడుగు శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రచార హోరు.. హిందూ సమ్మేళనం దిగ్విజయం చేయండి!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News