Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:28 AM

ప్రభుత్వ విప్ చేతుల మీదుగా వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ

20-04-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్డే ఓబన్న విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ క్షేత్రం మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డరులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు వడ్డెరను ఆదుకునేందుకు గా కృషి చేస్తామని అన్నారు ప్రభుత్వం తరఫున వారి సంక్షేమానికి నిధులు కేటాయించేందుకు అసెంబ్లీలో మాట్లాడుతామని అన్నారు . వడ్డేరుల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వడ్డరుల సభలో వారు పాల్గొని మాట్లాడారు అన్ని విధాలుగా వడ్డరులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి ఆయిలి మల్లు, , కొడదల అంజయ్య పీట్ల మల్లేష్ కొంచెం దేవరాజ్ వరికుప్పల వెంకటేష్, పల్లపు బాలయ్య సురేష్ మహేష్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ప్రభుత్వ విప్ చేతుల మీదుగా వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News