Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 10:50 AM

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకం. ఈ నెల 23 వరకు దరఖాస్తులు.. 24న ఇంటర్వ్యూలు.

20-07-2026 155 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రామన్నపేటలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల (గెస్ట్ ఫ్యాకల్టీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం తెలిపారు.

డెయిరీ సైన్స్, కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్స్, పొలిటికల్ సైన్స్, కామర్స్ సబ్జెక్టుల పోస్టులకు సంబంధిత విభాగంలో పీజీతో పాటు నెట్, సెట్, ఎం.ఫిల్ లేదా పీహెచ్‌డీ అర్హతల్లో కనీసం ఏదైనా ఒకటి కలిగిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలలోపు కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఈ నెల 24వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికెట్లతో నిర్ణీత సమయానికి హాజరు కావాలని ప్రధానాచార్యులు కోరారు.

Sthanikam

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకం. ఈ నెల 23 వరకు దరఖాస్తులు.. 24న ఇంటర్వ్యూలు.

Article Image

రామన్నపేట,

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రామన్నపేటలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల (గెస్ట్ ఫ్యాకల్టీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం తెలిపారు.

డెయిరీ సైన్స్, కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్స్, పొలిటికల్ సైన్స్, కామర్స్ సబ్జెక్టుల పోస్టులకు సంబంధిత విభాగంలో పీజీతో పాటు నెట్, సెట్, ఎం.ఫిల్ లేదా పీహెచ్‌డీ అర్హతల్లో కనీసం ఏదైనా ఒకటి కలిగిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలలోపు కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఈ నెల 24వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికెట్లతో నిర్ణీత సమయానికి హాజరు కావాలని ప్రధానాచార్యులు కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News