Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:29 AM

ప్రభుత్వ బడుల వైపు అడుగులు.. బడిబాటకు మంచి స్పందన

17-04-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామ పెద్దలతో కలిసి నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభించింది. ముందస్తు కార్యక్రమాల్లో భాగంగా గత నెల 25న పాఠశాలలో వార్షికోత్సవం నిర్వహించి ప్రభుత్వ బడుల ప్రాముఖ్యతను గ్రామస్తులకు వివరించారు. అదే క్రమంలో శుక్రవారం గ్రామంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు, ఉపేందర్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. అధిక ఫీజులు చెల్లించి తల్లిదండ్రులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు. దాతల సహకారంతో పాఠశాలలు అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో పదిమంది విద్యార్థులు గురుకులాల్లో సీట్లు సాధించడం విశేషమన్నారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజన్ బాబు, శ్రీనివాసరావు, జ్యోతి, కృష్ణ, గోపాల్ రెడ్డి, స్వర్ణలత, సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్, ఉపసర్పంచ్ నడిగోటి పాండు, ఏఏపిసి చైర్మన్ చిల్ల ప్రేమలత మురళీకృష్ణ, గ్రామ పెద్దలు పిట్ట రామ్ రెడ్డి, మడూరి సోమేశ్వరరావు, సామాజిక కార్యకర్త వేముల సైదులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ బడుల వైపు అడుగులు.. బడిబాటకు మంచి స్పందన

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News