Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:35 AM

పామిడి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

06-03-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అనంతపురం జిల్లా పామిడి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంటి రిజిస్ట్రేషన్ పనికి సంబంధించి రూ.25 వేల లంచం ప్రైవేటు వ్యక్తి వెంకటేశులు దగ్గర నుండి తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

వెంకటేశులు ఇచ్చిన సమాచారం ప్రకారం, సబ్‌ రిజిస్ట్రార్ రాధారమణ రూ.25 వేల లంచం తీసుకురావాలని చెప్పినట్లు అధికారులకు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు కార్యాలయంలో విచారణ చేపట్టారు.

ఈ సందర్భంగా అనంతపురంలోని సబ్‌ రిజిస్ట్రార్ రాధారమణ నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐ అమిద్ ఖాన్ తెలిపారు. ఇంటికి తాళం వేసి తనిఖీలు కొనసాగిస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

పామిడి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

Article Image

అనంతపురం జిల్లా పామిడి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంటి రిజిస్ట్రేషన్ పనికి సంబంధించి రూ.25 వేల లంచం ప్రైవేటు వ్యక్తి వెంకటేశులు దగ్గర నుండి తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

వెంకటేశులు ఇచ్చిన సమాచారం ప్రకారం, సబ్‌ రిజిస్ట్రార్ రాధారమణ రూ.25 వేల లంచం తీసుకురావాలని చెప్పినట్లు అధికారులకు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు కార్యాలయంలో విచారణ చేపట్టారు.

ఈ సందర్భంగా అనంతపురంలోని సబ్‌ రిజిస్ట్రార్ రాధారమణ నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐ అమిద్ ఖాన్ తెలిపారు. ఇంటికి తాళం వేసి తనిఖీలు కొనసాగిస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News