Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:11 PM

పాలేరు గ్రామంలో వివాహ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి

12-03-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నూతన వధూవరులకు ఆశీస్సులు, పట్టు వస్త్రాల అందజేత

పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో జరిగిన పులగిరి వీరమ్మ–మురళి కుమారుని వివాహ వేడుకలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు కూడా హాజరయ్యారు.

వివాహ వేడుకలకు విచ్చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చైర్మన్ రాయల నాగేశ్వరరావు నూతన వధూవరులను ఆశీర్వదించి పట్టు వస్త్రాలు అందజేశారు. వారి దాంపత్య జీవితం సుఖశాంతులతో నిండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

పాలేరు గ్రామంలో వివాహ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి

Article Image

నూతన వధూవరులకు ఆశీస్సులు, పట్టు వస్త్రాల అందజేత

పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో జరిగిన పులగిరి వీరమ్మ–మురళి కుమారుని వివాహ వేడుకలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు కూడా హాజరయ్యారు.

వివాహ వేడుకలకు విచ్చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చైర్మన్ రాయల నాగేశ్వరరావు నూతన వధూవరులను ఆశీర్వదించి పట్టు వస్త్రాలు అందజేశారు. వారి దాంపత్య జీవితం సుఖశాంతులతో నిండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News