Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న బిఆరెస్ నాయకులు.

పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న బిఆరెస్ నాయకులు.

పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న బిఆరెస్ నాయకులు.
29-12-2025 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

ప్రతీ ఆదివారం పెద్దమ్మ తల్లి దేవాలయంలో అన్న ప్రసాద వితరణ

అందోల్, స్థానికం ప్రతినిధి.

జోగిపేట పట్టణం కు దగ్గర లోని మాసానీ పల్లి గ్రామంలో వెలసిన శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి దర్శనం చేసుకున్నారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డి బి నాగభూషణం, బిఆరెస్ నాయకులు చాపల వెంకటేశం.

అందోల్ నియోజక వర్గం బిఆరెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు పి. నారాయణ ముదిరాజ్ ఎంతో పట్టుదలతో శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి దేవాలయం నిర్మాణం కోసం కృషి చేసి అందరు భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం చేయడం జరగింది. ఎంతో మహిమాన్వితము అయిన అమ్మ వారిని దర్శించుకున్న భక్తుల కోరికలు నెరవేరుతున్నాయి. ప్రతి ఆదివారం దేవాలయం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మాసానిపల్లి, జోగిపేటతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

Sthanikam

పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న బిఆరెస్ నాయకులు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News