Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:44 AM

ఓటర్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

11-03-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్టయాదగిరిగుట్ట మండలంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం నెం.145, ఇందిరా కాలనీ వద్ద ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ మ్యాపింగ్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల వివరాలు ఖచ్చితంగా నమోదు కావడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రత్యేక ఎస్‌ఐఆర్ ప్రక్రియను సక్రమంగా రూపొందించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ గణేష్ నాయక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ఓటర్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

Article Image

యాదగిరిగుట్టయాదగిరిగుట్ట మండలంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం నెం.145, ఇందిరా కాలనీ వద్ద ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ మ్యాపింగ్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల వివరాలు ఖచ్చితంగా నమోదు కావడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రత్యేక ఎస్‌ఐఆర్ ప్రక్రియను సక్రమంగా రూపొందించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ గణేష్ నాయక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News