Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:07 PM

నూతన వధూవరులను ఆశీర్వదించిన దైద రవీందర్

నూతన వధూవరులను ఆశీర్వదించిన దైద రవీందర్

నూతన వధూవరులను ఆశీర్వదించిన దైద రవీందర్
12-04-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం

గుండ్రంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ రాచకొండ కృష్ణయ్య కుమార్తె మానస, సంతోష్ కుమార్ వివాహ మహోత్స వేడుక ఆదివారం హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో కందిమల్ల శిశుపాల్ రెడ్డి,

పందిరి శ్రీనివాస్,

ఏళ్ల బుచ్చిరెడ్డి,

రంగారావు, రామచందర్, బోయపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Sthanikam

నూతన వధూవరులను ఆశీర్వదించిన దైద రవీందర్

Article Image

చిట్యాల మండలం

గుండ్రంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ రాచకొండ కృష్ణయ్య కుమార్తె మానస, సంతోష్ కుమార్ వివాహ మహోత్స వేడుక ఆదివారం హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో కందిమల్ల శిశుపాల్ రెడ్డి,

పందిరి శ్రీనివాస్,

ఏళ్ల బుచ్చిరెడ్డి,

రంగారావు, రామచందర్, బోయపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News