కోదాడ: మండలంలోని తమరబండపాలెం గ్రామంలో శ్రీ చిట్టూరి రాంబాబు కుమార్తె కీర్తిశ్రీ – కృష్ణప్రసాద్‌ల నిశ్చితార్థాన్ని పురస్కరించుకొని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆదివారం వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాంబాబు కుటుంబ సభ్యులకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. కాబోయే వధూవరులు కీర్తిశ్రీ, కృష్ణప్రసాద్‌లు సుఖసంతోషాలతో జీవితాన్ని సాగించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి