Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ హామీలు అమలు చేయాలి.. ప్రజావాణిలో బీఆర్‌ఎస్‌ నాయకుల వినతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 12:43 PM

నీట్ పేపరు లీకేజీi బాధితులపై చర్య తీసుకోవాలీ;బుర్ర శ్రీనివాసు సిపిఎం మండల కార్యదర్శి

22-07-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి;దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు అహర్నిశలు కష్టపడి చదువుకున్నాక తీరా పరీక్ష పేపర్ రద్దయిందనే విషయంలో ఎంతోమంది విద్యార్థులు ఆవేదన గురయ్యారని అసంతృప్తి గురయ్యారని వెంటనే పేపర్ లీకేజీ చేసిన వారిని గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలని దీనికి బాధ్యత వహిస్తున్న కేంద్ర విద్యా శాఖ మంత్రిని రాజీనామా చేయించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తుంగతుర్తి పట్టణంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నీటి పరీక్ష నిర్లక్ష్యంగా పేపర్ లీకేజీ చేసి అనేకమంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే విధంగా కొంతమంది దుర్మార్గులు ప్రయత్నం చేశారు దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాదనం బర్తరపు చేయాలని, ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న శాంతియుతమైన ధర్మాలను భగ్నం చేసి అమానుషంగా దాడి చేయడం వలన అనేకమంది విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారని ఇంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వం విధానం మంచిది కాదని వారన్నారు ప్రజాస్వామ్య దేశంలో తమ న్యాయమైన హక్కుల కోసం ఎవరికైనా అన్యాయం జరిగితే ప్రశ్నించే విధానం మరియు నిరసన చేసే హక్కు ఈ దేశంలో ఉంటుందని కానీ ఈరోజు విద్యార్థులు చేస్తున్న ధర్నాను భగ్నం చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ అమానుషంగా దాడి చేసి విద్యార్థుల యొక్క జీవితాలతో ఆటలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎంతో ఎన్నో రోజులు కష్టపడి చదువుకొని 25 లక్షల మంది విద్యార్థులు తమ భవిష్యత్తును నిర్ణయించే ఈ పరీక్ష రద్దు కావడం చేత అసహనానికి గురయ్యారని ప్రభుత్వం విద్యార్థుల వైపు ఆలోచించకుండా దొంగలను వెనుకేసుకొరావడం మంచిది కాదని ఆయన అన్నారు ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నీట్ పేపరు లీకేజీ పై సమగ్రమైన విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు.

Sthanikam

నీట్ పేపరు లీకేజీi బాధితులపై చర్య తీసుకోవాలీ;బుర్ర శ్రీనివాసు సిపిఎం మండల కార్యదర్శి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News