Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ హామీలు అమలు చేయాలి.. ప్రజావాణిలో బీఆర్‌ఎస్‌ నాయకుల వినతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 12:44 PM

నేరాలకు 'సీసీ' చెక్... పర్యావరణానికి 'హరిత' కిరీటం!

21-07-2026 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఆరెగూడెంలో కెమెరాల ప్రారంభం..

ఆరెగూడెం గ్రామంలో వివిఆర్ ఆర్గానిక్ యాజమాన్యం సౌజన్యంతో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు యాదాద్రి భువనగిరి అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగినది. అనంతరం అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వలన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు దొంగతనాలు జరగవని అన్నారు. గ్రామ ప్రజలు ఎలాంటి భయా ఆందోళన చందకుండా నిర్భయంగా ఉండవచ్చని అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటుచేసిన వివిఆర్ ఆర్గానిక్ యజమాన్యాన్ని, సర్పంచ్ ఎన్నెపెళ్లి ధనలక్ష్మి వెంకట్ రెడ్డిని అభినందించారు. అనంతరం స్కూల్లో మొక్కలు నాటి నీళ్ళు పోశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ డి.ఎస్.పి మధుసూదన్ రెడ్డి, సిఐ మన్మధ కుమార్, గ్రామ సర్పంచ్ ఎన్న పెళ్లి ధనలక్ష్మి వెంకటరెడ్డి, ఉపసర్పంచ్ నిర్మల సూర్యనారాయణ, చౌటుప్పల్ ఎస్సై నర్సిరెడ్డి, ఇతర పోలీస్ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

నేరాలకు 'సీసీ' చెక్... పర్యావరణానికి 'హరిత' కిరీటం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News