Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:12 PM

నేలపట్లలో ఘనంగా హరితోత్సవం!

నేలపట్లలో ఘనంగా హరితోత్సవం!

నేలపట్లలో ఘనంగా హరితోత్సవం!
31-07-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మొక్కలు నాటి సంరక్షించాలి- సర్పంచ్ వసంత నగేష్ గౌడ్

పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాన్ని పచ్చదనంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నేలపట్ల సర్పంచ్ వసంత నగేష్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం నేలపట్ల గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను గ్రామస్థులు తీసుకోవాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఎస్సై, గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వరూప, వార్డు సభ్యులు దబ్బటి ఉపేందర్ గౌడ్, పాలమాకుల కవిత నర్సింగ్, పాలమాకుల నవ్య నరసింహ, బూడిద లింగస్వామి, చప్పిడి సంజీవరెడ్డి, చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షుడు కోడం రాములు, మాజీ ఉపసర్పంచ్ పాలమాకుల యాదయ్య, గౌడ సంఘం అధ్యక్షుడు వెంకటయ్య, బీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు పబ్బతి ఆంజనేయులు, దబ్బటి కృష్ణయ్య, పబ్బు నరసింహ, తడక ఆంజనేయులు, పొట్లపల్లి అంజయ్య, మొహబ్బత్ శంకరయ్య, పబ్బు మహేష్ గౌడ్, గంజి సురేష్, చౌట లింగస్వామి, పాలమాకుల వెంకటేష్, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటారు.

Sthanikam

నేలపట్లలో ఘనంగా హరితోత్సవం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News