Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఓటు హక్కుపై దాడిని సహించం.. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం! ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నేతృత్వంలో ఎల్బీనగర్‌లో ఓట్ చోరీపై గర్జించిన బీఆర్ఎస్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:59 PM

మూసీ నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

మూసీ నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

మూసీ నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
31-07-2026 86 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగోల్, జూలై 30: చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ సమీపంలోని మూసీ నదిలో గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మృతదేహం నీటిలో తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని నది నుంచి బయటకు తీసి పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా వేశారు. అతని ఎడమ చేతిపై "RM" అనే పచ్చబొట్టు ఉండగా, గుండ్రటి ముఖం, చామనచాయ కలిగి ఉన్నట్లు గుర్తించారు. మృతుడు నలుపు రంగు లుంగీ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా అతనిని గుర్తించగలిగిన వారు చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓను 8712662358 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

మూసీ నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News