కోదాడ మండలం కాపుగల్లుకు చెందిన బాడిష రామారావు కుమ్మరి సంఘం సూర్యాపేట జిల్లా కో-కన్వీనర్గా ఎన్నికయ్యారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్, రాష్ట్ర కార్యదర్శి దయానంద్ అధ్యక్షతన నిర్వహించిన అడహాక్ కమిటీ ఎన్నికల్లో ఆయనను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా హనుమంతరావును పలువురు అభినందించారు.
PRINT TIME: September 22, 2026 02:07 AM
కుమ్మరి సంఘం జిల్లా కో-కన్వీనర్గా రామారావు

31-07-2026
31 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
కోదాడ మండలం కాపుగల్లుకు చెందిన బాడిష రామారావు కుమ్మరి సంఘం సూర్యాపేట జిల్లా కో-కన్వీనర్గా ఎన్నికయ్యారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్, రాష్ట్ర కార్యదర్శి దయానంద్ అధ్యక్షతన నిర్వహించిన అడహాక్ కమిటీ ఎన్నికల్లో ఆయనను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా హనుమంతరావును పలువురు అభినందించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి