Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:05 PM

నాలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులను అభినందించిన మల్కాజిగిరి కమిషనర్ బి. సుమతి

31-07-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డయల్-100 సమాచారంపై నాలుగు నిమిషాల్లో స్పందించిన చైతన్యపురి పోలీసులు.. తల్లి, ముగ్గురు చిన్నారుల రక్షణ

హైదరాబాద్, జూలై 31

డయల్-100కు వచ్చిన అత్యవసర సమాచారంపై వేగంగా స్పందించి తల్లి, ఆమె ముగ్గురు చిన్నారుల ప్రాణాలను కాపాడిన చైతన్యపురి పోలీసు సిబ్బందిని బి. సుమతి అభినందించారు.

డయల్-100కు సమాచారం అందిన వెంటనే చైతన్యపురి పెట్రోల్ మొబైల్-1 బృందం కేవలం నాలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకుంది. డబ్ల్యూపీసీ ఎం. చంద్రకళ, హోంగార్డ్ జె. బాలరాజు హైడ్రా బృందంతో కలిసి ముసీ నదిలోకి దూకేందుకు ప్రయత్నిస్తున్న మహిళతో పాటు ఆమె ముగ్గురు చిన్నారులను సురక్షితంగా రక్షించారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

విధి నిర్వహణలో అసాధారణ సమయస్ఫూర్తి, అప్రమత్తత ప్రదర్శించి నాలుగు ప్రాణాలను కాపాడిన పోలీసు సిబ్బంది సేవలను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ప్రశంసించారు. ప్రజల ప్రాణాల రక్షణలో ఇలాంటి సేవాభావంతో విధులు నిర్వర్తించాలని ఆమె సూచించారు.

Sthanikam

నాలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులను అభినందించిన మల్కాజిగిరి కమిషనర్ బి. సుమతి

Article Image

డయల్-100 సమాచారంపై నాలుగు నిమిషాల్లో స్పందించిన చైతన్యపురి పోలీసులు.. తల్లి, ముగ్గురు చిన్నారుల రక్షణ

హైదరాబాద్, జూలై 31

డయల్-100కు వచ్చిన అత్యవసర సమాచారంపై వేగంగా స్పందించి తల్లి, ఆమె ముగ్గురు చిన్నారుల ప్రాణాలను కాపాడిన చైతన్యపురి పోలీసు సిబ్బందిని బి. సుమతి అభినందించారు.

డయల్-100కు సమాచారం అందిన వెంటనే చైతన్యపురి పెట్రోల్ మొబైల్-1 బృందం కేవలం నాలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకుంది. డబ్ల్యూపీసీ ఎం. చంద్రకళ, హోంగార్డ్ జె. బాలరాజు హైడ్రా బృందంతో కలిసి ముసీ నదిలోకి దూకేందుకు ప్రయత్నిస్తున్న మహిళతో పాటు ఆమె ముగ్గురు చిన్నారులను సురక్షితంగా రక్షించారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

విధి నిర్వహణలో అసాధారణ సమయస్ఫూర్తి, అప్రమత్తత ప్రదర్శించి నాలుగు ప్రాణాలను కాపాడిన పోలీసు సిబ్బంది సేవలను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ప్రశంసించారు. ప్రజల ప్రాణాల రక్షణలో ఇలాంటి సేవాభావంతో విధులు నిర్వర్తించాలని ఆమె సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News