Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 12:57 AM

నవభారత్ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ సిఐ ఎన్ వెంకటేశ్వర్లు

19-01-2026 266 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక సర్కిల్ కార్యాలయంలో నవభారత్ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను సీఐ ఎన్.వెంకటేశ్వర్లు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, నవభారత్ దినపత్రిక నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువెళ్తూ, ప్రజలు-ప్రభుత్వం మధ్య వారధిగా పనిచేస్తోందని ప్రశంసించారు. ప్రజా సమస్యలను ఎప్పటికీ వెలికి తీస్తూ ప్రజాదరణ పొందుతున్న ఈ పత్రిక విలువలతో కూడిన పాత్రికేయతను కొనసాగిస్తే సమాజానికి మరింత ఉపయోగకరంగా ఉంటుందని, అలాంటి పత్రికలను అందరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సురేందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Sthanikam

నవభారత్ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ సిఐ ఎన్ వెంకటేశ్వర్లు

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక సర్కిల్ కార్యాలయంలో నవభారత్ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను సీఐ ఎన్.వెంకటేశ్వర్లు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, నవభారత్ దినపత్రిక నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువెళ్తూ, ప్రజలు-ప్రభుత్వం మధ్య వారధిగా పనిచేస్తోందని ప్రశంసించారు. ప్రజా సమస్యలను ఎప్పటికీ వెలికి తీస్తూ ప్రజాదరణ పొందుతున్న ఈ పత్రిక విలువలతో కూడిన పాత్రికేయతను కొనసాగిస్తే సమాజానికి మరింత ఉపయోగకరంగా ఉంటుందని, అలాంటి పత్రికలను అందరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సురేందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News