Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:51 PM

నూతన సంవత్సర 2026 క్యాలెండరును ఆవిష్కరించారు

31-12-2025 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి మండల పరిధిలోని బిఎన్ తిమ్మాపురం గ్రామంలో గ్రామ పెద్దలు భువనగిరి మాజీ సింగిల్విండో చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి,గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో 6వ వార్డు సభ్యులు మాజీ పాల సంఘం చైర్మన్ జిన్న నర్సింహ గురుస్వామి నూతన సంవత్సర 2026 క్యాలెండరును ఆవిష్కరించారు.అనంతరం గ్రామ అయ్యప్పస్వాములు అత్యంత భక్తిశ్రద్ధలతో గత 41 రోజులుగా అయ్యప్ప స్వామి కఠోర దీక్షను చేపట్టి మోహన్ గురుస్వామి ఆధ్వర్యంలో ఇరుముడి కట్టుకుని శబరిమలై బయలుదేరి వెళ్లారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ...అయ్యప్ప స్వామి దర్శనార్థం శబరిమల వెళ్తున్న అయ్యప్పస్వాములు మీయొక్క యాత్రను క్షేమంగా పూర్తి చేసుకుని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు,ప్రజలు తదితరు పాల్గొన్నారు.

Sthanikam

నూతన సంవత్సర 2026 క్యాలెండరును ఆవిష్కరించారు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News