Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:13 PM

నరసింహ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన సర్పంచ్ గరిక

07-03-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

25 ఏళ్ల సేవ చేసిన గ్రామపంచాయతీ కామాటి మృతి

రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీలో 25 సంవత్సరాలుగా కామాటీగా పనిచేస్తున్న గాదే నరసింహ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని స్థానిక మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ అన్నారు. నరసింహ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నరసింహ కుటుంబ సభ్యులను పరామర్శించిన సర్పంచ్ గరిక సత్యనారాయణ రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసి ఓదార్చారు. గ్రామపంచాయతీకి నరసింహ చేసిన సేవలు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జమీరుద్దీన్, ఉపసర్పంచ్ మోటి రమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ నాసర్, బొడ్డు సాలయ్య, గొలుసుల ప్రసాద్, గంగాపురం శంకర్, మహమ్మద్ జానీ, వార్డు సభ్యులు కొమ్ము శేఖర్, మోటి మహేష్, కొమ్ము రామస్వామి, మొహమ్మద్ అంజద్, గొరిగ శేఖర్, సురివి హరిబాబు, ఊట్కూరి శీను తదితరులు పాల్గొన్నారు

Sthanikam

నరసింహ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన సర్పంచ్ గరిక

Article Image

25 ఏళ్ల సేవ చేసిన గ్రామపంచాయతీ కామాటి మృతి

రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీలో 25 సంవత్సరాలుగా కామాటీగా పనిచేస్తున్న గాదే నరసింహ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని స్థానిక మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ అన్నారు. నరసింహ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నరసింహ కుటుంబ సభ్యులను పరామర్శించిన సర్పంచ్ గరిక సత్యనారాయణ రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసి ఓదార్చారు. గ్రామపంచాయతీకి నరసింహ చేసిన సేవలు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జమీరుద్దీన్, ఉపసర్పంచ్ మోటి రమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ నాసర్, బొడ్డు సాలయ్య, గొలుసుల ప్రసాద్, గంగాపురం శంకర్, మహమ్మద్ జానీ, వార్డు సభ్యులు కొమ్ము శేఖర్, మోటి మహేష్, కొమ్ము రామస్వామి, మొహమ్మద్ అంజద్, గొరిగ శేఖర్, సురివి హరిబాబు, ఊట్కూరి శీను తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News