Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శిథిలావస్థకు చేరిన బాలికల హాస్టల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:38 PM

నార్కట్‌పల్లిలో చిరుమర్తి లింగయ్యకు తలంబ్రాలు అందజేత

29-03-2026 162 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నార్కట్‌పల్లి: నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్యను ఆయన స్వగృహంలో రామన్నపేట మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భద్రాచలంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి ప్రసాదంగా తీసుకువచ్చిన తలంబ్రాలను అందజేశారు.

ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్దాసు విక్రం, చిన్నపాక శ్రీనివాస్ కలిసి లింగయ్యను కలిసి ఈ తలంబ్రాలను అందజేయగా, ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం స్వామివారి ఆశీర్వాదాలను పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

Sthanikam

నార్కట్‌పల్లిలో చిరుమర్తి లింగయ్యకు తలంబ్రాలు అందజేత

Article Image

నార్కట్‌పల్లి: నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్యను ఆయన స్వగృహంలో రామన్నపేట మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భద్రాచలంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి ప్రసాదంగా తీసుకువచ్చిన తలంబ్రాలను అందజేశారు.

ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్దాసు విక్రం, చిన్నపాక శ్రీనివాస్ కలిసి లింగయ్యను కలిసి ఈ తలంబ్రాలను అందజేయగా, ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం స్వామివారి ఆశీర్వాదాలను పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News