Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:35 PM

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్టీవో సూర్యనారాయణ

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్టీవో సూర్యనారాయణ

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్టీవో సూర్యనారాయణ
30-01-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్టీవో సూర్యనారాయణ

కోదాడ మున్సిపల్ అభ్యర్థుల నామినేషన్ కేంద్రాన్ని శుక్రవారం కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ తీరు, బందోబస్తు ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నేడు చివరి రోజు అవడంతో అభ్యర్థులు, అనుచరుల తాకిడి పెరిగే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.

Sthanikam

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్టీవో సూర్యనారాయణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News