నల్లమలలో కార్చిచ్చు రాజుకుంది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం తాటిగుండాల, బ్రహ్మగిరి సెక్షన్ పరిధిలోని మూడు ప్రాంతాల్లో 30 హెక్టార్లలో మంటలు వ్యాపించాయి. రెండు రోజుల క్రితం ప్రారంభమైన మంటలను అటవీశాఖ సిబ్బంది అతికష్టం మీద ఆర్పారు. తిరిగి నిన్న ఉదయం మళ్లీ వ్యాపించాయి. ఇవ్వాల్టి వరకు మంటలు అదుపులోకి రాలేదు. బ్రహ్మగిరి రేంజ్లోని వజ్రాల మడుగు అవిసి పెంట సమీపంలో మంటలు రెండు రోజులుగా ఎగిసి పడుతున్నాయి. వందల హెక్టార్ల అటవీ, వన్యప్రాణుల ఆవాసాలు బూడిదయ్యాయి.
PRINT TIME: October 10, 2026 07:14 AM
నల్లమలలో కార్చిచ్చు.. అదుపులోకి రాని మంటలు

20-02-2026
51 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
నల్లమలలో కార్చిచ్చు రాజుకుంది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం తాటిగుండాల, బ్రహ్మగిరి సెక్షన్ పరిధిలోని మూడు ప్రాంతాల్లో 30 హెక్టార్లలో మంటలు వ్యాపించాయి. రెండు రోజుల క్రితం ప్రారంభమైన మంటలను అటవీశాఖ సిబ్బంది అతికష్టం మీద ఆర్పారు. తిరిగి నిన్న ఉదయం మళ్లీ వ్యాపించాయి. ఇవ్వాల్టి వరకు మంటలు అదుపులోకి రాలేదు. బ్రహ్మగిరి రేంజ్లోని వజ్రాల మడుగు అవిసి పెంట సమీపంలో మంటలు రెండు రోజులుగా ఎగిసి పడుతున్నాయి. వందల హెక్టార్ల అటవీ, వన్యప్రాణుల ఆవాసాలు బూడిదయ్యాయి.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి