Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:08 PM

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సీడ్ బాల్ తయారీ

07-03-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం

తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ (NGC) సూచనల మేరకు నాగార్జున ప్రభుత్వ కళాశాలలోని ఎకో క్లబ్, బోటనీ విభాగం సంయుక్తంగా సీడ్ బాల్ తయారీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీడ్ బాల్స్ తయారీ విధానం, వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. ఎకో క్లబ్ కన్వీనర్ వి. శిరీష, బోటనీ విభాగాధిపతి కే. శివరాణి విద్యార్థులకు సీడ్ బాల్స్ తయారీ విధానాన్ని వివరించారు.

ఈ కార్యక్రమంలో డా. పి. సిద్ధేశ్ గౌడ్, డా. డి. కృష్ణ, ఇతర బోధన సిబ్బంది, విద్యార్థిని–విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం పెంపొందించడమే లక్ష్యమని ఎకో క్లబ్ సభ్యులు తెలిపారు.

Sthanikam

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సీడ్ బాల్ తయారీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News