Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:46 AM

నారాయణఖేడ్‌లో రహదారి భద్రతా సందడి

నారాయణఖేడ్‌లో రహదారి భద్రతా సందడి

నారాయణఖేడ్‌లో రహదారి భద్రతా సందడి
03-01-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

విద్యార్థుల ర్యాలీతో ప్రజల్లో అవగాహన

నారాయణఖేడ్, స్థానిక ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ పట్టణం జాతీయ రహదారి భద్రతా ఉత్సవాలకు వేదికగా మారింది. రహదారి భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన విద్యార్థుల ర్యాలీ పట్టణాన్ని ఉత్సాహభరితంగా మార్చింది.

ఎస్సై శ్రీశైలం నేతృత్వంలో సాగిన ఈ ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల గుండా క్రమబద్ధంగా కొనసాగింది. విద్యార్థులు చేతబట్టి వచ్చిన బ్యానర్లు, పోస్టర్లు, నినాదాలు రహదారి భద్రత ప్రాముఖ్యతను ప్రజలకు బలంగా చాటి చెప్పాయి. అతివేగం ప్రమాదాలకు దారి తీస్తుందన్న సందేశంతో పాటు ట్రాఫిక్ నియమాల పాటింపు, సురక్షిత డ్రైవింగ్ అవసరాన్ని స్పష్టంగా వివరించారు.

Sthanikam

నారాయణఖేడ్‌లో రహదారి భద్రతా సందడి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News