Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:51 AM

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

21-03-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చింతలకుంటలోని తన పాత ముస్లిం మిత్రుల ఆహ్వానం మేరకు వారి నివాసానికి వెళ్లి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ మాసం ప్రారంభం నుంచి చివరి రోజు వరకు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, భక్తి శ్రద్ధలతో పవిత్రంగా ఆచరిస్తారని అన్నారు. ఈ పవిత్ర మాసం పరస్పర శాంతి, సహనం, సౌభ్రాతృత్వం, ప్రేమాభిమానాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఖైసర్, నవీద్, మొబిన్, నజీర్, ఫయాజ్, అనాస్, అద్నాన్, సయ్యద్, సమీర్, షఫీ, సాయివర్మ, మాసాన్, మినాజ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

Article Image

ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చింతలకుంటలోని తన పాత ముస్లిం మిత్రుల ఆహ్వానం మేరకు వారి నివాసానికి వెళ్లి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ మాసం ప్రారంభం నుంచి చివరి రోజు వరకు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, భక్తి శ్రద్ధలతో పవిత్రంగా ఆచరిస్తారని అన్నారు. ఈ పవిత్ర మాసం పరస్పర శాంతి, సహనం, సౌభ్రాతృత్వం, ప్రేమాభిమానాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఖైసర్, నవీద్, మొబిన్, నజీర్, ఫయాజ్, అనాస్, అద్నాన్, సయ్యద్, సమీర్, షఫీ, సాయివర్మ, మాసాన్, మినాజ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News