Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 04:38 AM

మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి పార్టీ జెండా ఎగురవేయాలి.*

20-01-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం:భువనగిరి రిపోర్టర్ కుమార్

భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులుగా నియమితులైన నితిన్ నబిన్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్ హాజరై పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది.భువనగిరి పట్టణ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ వట్టిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ...పట్టణంలోని అన్ని వార్డులలో కార్యకర్తలు పోటీ చేసి ప్రతి ఇంటికి గడపగడపకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధిని తెలియజేసి భువనగిరి పురపాలికపై బిజెపి జెండాఎగరవేయాలని అన్నారు.పట్టణంలోని 35 వార్డు మరియు 33 వార్డుల నుండి యువత భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం వల్లనే పట్టణాల అభివృద్ధి చెందుతాయని నమ్మి అత్యధిక సంఖ్యలో యువకులు బిజెపిలు చేరుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నర్ల నర్సింగరావు,జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా,కౌన్సిల్ మెంబర్ కోళ్ల బిక్షపతి,పట్నం కపిల్,మేడి కోటేష్,మంగు నరసింహారావు,ఆకుతోట రామకృష్ణ,పాదరాజు ఉమా శంకర్ రావు,పట్టణ ప్రధాన కార్యదర్శి రాళ్ళబండి కృష్ణ చారి,పట్టణ ఉపాధ్యక్షులు కొల్లోజు సతీష్,యాట వెంకటేష్,రత్నపురం శ్రీశైలం,కొలిచెలిమా మల్లికార్జున్,కానుకుంట రమేష్,గౌలికార్ కిషన్ జి,ఎంగిలి లక్ష్మణ్,ఎదగని సంతోష్,నరాల రాజు,బండారు లోకేష్,తెల్చూరి శివలింగం,కోటి రాజేష్,ముత్యాల సాయి కిరణ్,వాస సాయి,వనభోజ పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి పార్టీ జెండా ఎగురవేయాలి.*

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News