Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీటీడీ కల్యాణ మండపం భూమికి హద్దుల నిర్ణయం. న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 01:36 PM

మంత్రి వేముల వీరేశంకు ఘన సన్మానం వెలిమినేడు కాంగ్రెస్ నాయకుల శుభాభినందనలు.

23-07-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వెలిమినేడు: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి హోదా లభించడంతో వెలిమినేడు గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆయనను ఘనంగా సన్మానించి శాలువా కప్పి శుభాభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి సేవలందిస్తున్న వేముల వీరేశంకు మంత్రి హోదా దక్కడం నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు గర్వకారణమన్నారు. ఆయనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. మంత్రి హోదాతో నియోజకవర్గ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో వెలిమినేడు ఉపసర్పంచ్ అంతటి స్వప్న–సత్తయ్య గౌడ్, వార్డు సభ్యుడు నోముల రామకుమార్, గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ బొంతల అంజిరెడ్డి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు చీమల వీరేశం, జిల్లా కాంగ్రెస్ నాయకుడు అంతటి పారిజాత నరసింహ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సహాయ కార్యదర్శి తాటికొండ సత్యనారాయణ, యాదవ సంఘం చైర్మన్ బైకాని నాగరాజు, నాయకులు కాటం సత్తయ్య, గోలి గణేష్, చింతకాయల శివకృష్ణ, నాతి స్వామి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మంత్రి వేముల వీరేశంకు ఘన సన్మానం వెలిమినేడు కాంగ్రెస్ నాయకుల శుభాభినందనలు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News