Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:37 AM

మంత్రి వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కరాటే బాలు

మంత్రి వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కరాటే బాలు

మంత్రి వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కరాటే బాలు
01-04-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ని రాజ్ భవన్ లోని తన నివాసంలో బుధవారం రాజాపేట మండలం రేణిగుంట గ్రామానికి చెందిన ఎస్సి సెల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కరాటే బాలు నీరటి బాల నర్సయ్య ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కలిశారు. రాజపేట కాంగ్రెస్ నాయకులు కరాటే బాలు, మీర్పేట్ ఫోర్త్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇంజ మల్లేష్, పంజాగుట్ట అంబేద్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షులు పి. భాను ప్రకాష్, ఉపాధ్యక్షులు యం. నందు ప్రమోద్ ఇతర కాంగ్రెస్ నాయకులు కలిసిన వారిలో ఉన్నారు.

Sthanikam

మంత్రి వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కరాటే బాలు

Article Image

కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ని రాజ్ భవన్ లోని తన నివాసంలో బుధవారం రాజాపేట మండలం రేణిగుంట గ్రామానికి చెందిన ఎస్సి సెల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కరాటే బాలు నీరటి బాల నర్సయ్య ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కలిశారు. రాజపేట కాంగ్రెస్ నాయకులు కరాటే బాలు, మీర్పేట్ ఫోర్త్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇంజ మల్లేష్, పంజాగుట్ట అంబేద్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షులు పి. భాను ప్రకాష్, ఉపాధ్యక్షులు యం. నందు ప్రమోద్ ఇతర కాంగ్రెస్ నాయకులు కలిసిన వారిలో ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News