భువనగిరి పట్టణం 28వ వార్డు మీనానగర్,AMR నగర్ ఆజాద్ రోడ్ లో పోత్నక్.సత్యశివప్రసాద్(సన్నీ)ఆధ్వర్యంలో 28 వ వార్డు లో పిల్లలందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు పంపిణీ చేయడం జరిగింది. వార్డు సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. యువత అందరూ చైనామంజా ను నిషేధించి దారంతో చేసిన మాంజాను ఉపయోగించాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కైరంకొండ.వెంకటేష్, వార్డు పెద్ద మనుషులు ఏలేటి. శివారెడ్డి, తంగేళ్లపల్లి.లక్ష్మణాచారి, భాస్కర్ పంతులు, కరిపే సురేష్, మామిడి.పరమేష్,బొమ్మ. నరేష్, శ్రవణ్ కుమార్ వార్డు యువత భువనగిరి దిలీపుడు,మొల్గురి. శివ,సాయి చరణ్,చాణక్య, పెండం. లక్ష్మణ్, దస.మణికంఠ మరియు వార్డ్ సభ్యులు పాల్గొన్నారు...
PRINT TIME: August 26, 2026 04:25 PM
మీనా నగర్ లో పతంగుల పంపిణీ
మీనా నగర్ లో పతంగుల పంపిణీ
15-01-2026
26 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
భువనగిరి పట్టణం 28వ వార్డు మీనానగర్,AMR నగర్ ఆజాద్ రోడ్ లో పోత్నక్.సత్యశివప్రసాద్(సన్నీ)ఆధ్వర్యంలో 28 వ వార్డు లో పిల్లలందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు పంపిణీ చేయడం జరిగింది. వార్డు సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. యువత అందరూ చైనామంజా ను నిషేధించి దారంతో చేసిన మాంజాను ఉపయోగించాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కైరంకొండ.వెంకటేష్, వార్డు పెద్ద మనుషులు ఏలేటి. శివారెడ్డి, తంగేళ్లపల్లి.లక్ష్మణాచారి, భాస్కర్ పంతులు, కరిపే సురేష్, మామిడి.పరమేష్,బొమ్మ. నరేష్, శ్రవణ్ కుమార్ వార్డు యువత భువనగిరి దిలీపుడు,మొల్గురి. శివ,సాయి చరణ్,చాణక్య, పెండం. లక్ష్మణ్, దస.మణికంఠ మరియు వార్డ్ సభ్యులు పాల్గొన్నారు...

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి