Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్‌ఆర్ వివరాల నమోదులో అప్రమత్తంగా ఉండాలి: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి అంజయ్య న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 12:45 PM

మ్యారేజ్ బ్యూరోల సంక్షేమానికి ఐక్యంగా పోరాడాలి

22-07-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

భువనగిరిలో టీజీఎస్ఎమ్ బిడబ్లుఏ సర్వసభ్య సమావేశం

మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుల హక్కుల పరిరక్షణ, సంక్షేమమే లక్ష్యంగా అందరూ ఐక్యంగా పనిచేయాలని తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా ప్రధాన కార్యాలయంలో సంఘం సర్వసభ్య సమావేశం ఉత్సాహంగా జరిగింది. ​రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరాల రుక్కారావు, గౌరవాధ్యక్షుడు శికలంబట్ల యాదగిరి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. సంఘ బలోపేతం, సభ్యుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందడుగు వేస్తామన్నారు. ​ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గుణగంటి రాము గౌడ్, ప్రధాన కార్యదర్శి షేక్ రఫీ, వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లె జంగయ్య, రాష్ట్ర కోశాధికారి ఈసం యాదగిరి, కార్యదర్శి ముత్యం రాంచందర్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బోనగిరి రమేష్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు గడ్డమీది చంద్రయ్య గౌడ్, ఉపాధ్యక్షులు బోయ యాదయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తుల పరమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల శివ శంకర్, జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి మల్లేష్, జిల్లా గౌరవ అధ్యక్షులు చిలకరాజు బుగ్గయ్య, గౌరవ సలహాదారులు సుర్కకంటి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మ్యారేజ్ బ్యూరోల సంక్షేమానికి ఐక్యంగా పోరాడాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News