Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:50 PM

ముక్కోటి వైకుంట ఏకాదశి సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్

30-12-2025 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ముక్కోటి వైకుంట ఏకాదశి సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్

తెలంగాణ రాష్ట్ర జూబ్లీహిల్స్ శాసనసభ్యులు వల్లాల నవీన్ యాదవ్ స్వర్ణగిరి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొని ముక్కోటి వైకుంట ఏకాదశి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలోని స్థానిక స్వర్ణగిరి ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని వల్లాల నవీన్ యాదవ్ దర్శించుకున్నారు,ఆలయ వ్యవస్థాపకులు నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా స్వాగతం పలికారు జల నారాయణస్వామిని కోనేటిలో దర్శించుకున్నారు,ఆ తర్వాత ఉత్తర ద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశించి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం జరిగింది.ఆలయ వ్యవస్థాపకులు స్వామివారి చిత్రపటంతో పాటు లడ్డు ప్రసాదం అందజేశారు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News