Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:47 AM

మార్చి 15 నుంచి తెలంగాణలో అకాల వర్షాలు

మార్చి 15 నుంచి తెలంగాణలో అకాల వర్షాలు

మార్చి 15 నుంచి తెలంగాణలో అకాల వర్షాలు
11-03-2026 811 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వాతావరణ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు

హైదరాబాద్‌ రాష్ట్రంలో మార్చి 15 నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉత్తర, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో మార్చి 15న వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని, మార్చి 16 లేదా 17 నుంచి రాష్ట్రమంతటా ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని నిపుణులు తెలిపారు.

ఈ అకాల వర్షాల నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను సురక్షితంగా నిల్వ చేయడం, ధాన్యాన్ని తడవకుండా కప్పివేయడం వంటి చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించారు.

మరోవైపు నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు మధ్యాహ్న సమయంలో అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

Sthanikam

మార్చి 15 నుంచి తెలంగాణలో అకాల వర్షాలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News