Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 02:00 AM

మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం – ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

19-01-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

స్థానికం ప్రతినిధి మల్కాజ్గిరి ప్రభాకర్

మల్కాజ్‌గిరి నియోజకవర్గం సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.సోమవారం గౌతమ్‌నగర్ డివిజన్ పరిధిలోని రామాంజనేయ నగర్‌లో రూ.29 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ గారితో కలిసి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లోని అన్ని కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను ప్రణాళికబద్ధంగా అమలు చేస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సంబంధిత మల్కాజ్ గిరి సర్కిల్ దివ్య జ్యోతి , స్థానిక కాలనీ వాసులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, నాయకురాళ్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం – ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

Article Image

స్థానికం ప్రతినిధి మల్కాజ్గిరి ప్రభాకర్

మల్కాజ్‌గిరి నియోజకవర్గం సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.సోమవారం గౌతమ్‌నగర్ డివిజన్ పరిధిలోని రామాంజనేయ నగర్‌లో రూ.29 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ గారితో కలిసి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లోని అన్ని కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను ప్రణాళికబద్ధంగా అమలు చేస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సంబంధిత మల్కాజ్ గిరి సర్కిల్ దివ్య జ్యోతి , స్థానిక కాలనీ వాసులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, నాయకురాళ్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News