Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:27 AM

మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా ‘స్థానికం’ దినపత్రిక ఆవిష్కరణ.

మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా ‘స్థానికం’ దినపత్రిక ఆవిష్కరణ.

మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా ‘స్థానికం’ దినపత్రిక ఆవిష్కరణ.
20-04-2026 96 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ జిల్లా, నార్కట్‌పల్లి మండలం: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన జన్మదిన సందర్భంగా సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ‘స్థానికం’ దినపత్రికను ఆవిష్కరించారు. పత్రిక యాజమాన్య బృందం సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక సమస్యలు, ప్రజల స్వరాన్ని ప్రతిబింబించే వేదికగా పత్రిక ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా పత్రిక బృందానికి అభినందనలు తెలియజేసి, పాఠకులకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించాలని సూచించారు. కార్యక్రమంలో రామన్నపేట మండలంలోని సర్పంచులు కునూరి సాయికుమార్ గౌడ్, కంభంపాటి శ్రీనివాస్ గౌడ్, గర్దాస్ విక్రం, మండలంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, జిల్లా నాయకులు,రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా ‘స్థానికం’ దినపత్రిక ఆవిష్కరణ.

Article Image

నల్గొండ జిల్లా, నార్కట్‌పల్లి మండలం: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన జన్మదిన సందర్భంగా సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ‘స్థానికం’ దినపత్రికను ఆవిష్కరించారు. పత్రిక యాజమాన్య బృందం సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక సమస్యలు, ప్రజల స్వరాన్ని ప్రతిబింబించే వేదికగా పత్రిక ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా పత్రిక బృందానికి అభినందనలు తెలియజేసి, పాఠకులకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించాలని సూచించారు. కార్యక్రమంలో రామన్నపేట మండలంలోని సర్పంచులు కునూరి సాయికుమార్ గౌడ్, కంభంపాటి శ్రీనివాస్ గౌడ్, గర్దాస్ విక్రం, మండలంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, జిల్లా నాయకులు,రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News